Congress : సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు పదే పదే బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ను విద్యుత్ కమిషన్ ముందుకు రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కమిషన్ రద్దు చేయమని అడగమేంటి.. మీరు సత్యహరిశ్చంద్రులు అయితే.. మీ నిజాయితీని నిరూపించుకోవాలంటూ చెబుతున్నారు. అయితే ఇదే విషయం మీద పదే పదే కేటీఆర్, హరీష్ రావు స్పందిస్తున్నారు. మొన్న అసెంబ్లీలో కూడా దీని మీదనే ఎక్కువగా చర్చలు జరిగాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కరెంట్ విషయంలో చాలా అవకతవకలు జరిగాయని.. […]