Konda Surekha : రాజకీయాల్లో ఉన్నప్పుడు పది మందిని కలుపుకుని పోవాలి. పది మందిని మనకు బలంగా మార్చుకోవాలి. అంతే తప్ప.. మన వాళ్లతో కయ్యం పెట్టుకుని దూరం చేసుకోవద్దు. ఎందుకంటే బయటి వాళ్లతో గొడవలు అయినప్పుడు మన వాళ్లే అండగా ఉంటారు. మరి మనవాళ్లతోనే గొడవలు పెట్టుకుంటే.. అసలు ఎవరూ దేకరు. ఈ విషయం రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న కొండా సురేఖకు తెలియదా.. ఆమె చేస్తున్న పని ఇప్పుడు బయటి వారినే కాదు సొంత […]