Congress plan about Kaleshwaram : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ ఎస్ ను ఎలా దెబ్బ కొట్టాలా అనే ఆలోచననే చేస్తోంది. ఇందులో భాగంగా అసలు బీఆర్ ఎస్ కు ఈ పదేండ్ల పాలనలో చెప్పుకోదగ్గవి ఏమున్నాయో.. వాటి లుకలుకలు ఏంటనేది బయట పెట్టేస్తూ బీఆర్ ఎస్ కు ప్రజల్లో ఉన్న ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. బీఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గొప్పగా చెప్పుకున్నది […]