Contonment MLA Lasya Nanditha : బీఆర్ఎస్ లో తీవ్ర విషాదం నెలకొంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత(37) మృతి చెందారు. పటాన్ చెరు ORR పై తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కారు అదుపు తప్పి డివైడర్ ను XL6 కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ భారీ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే చనిపోగా.. డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. లాస్య నందిత మొదటి […]