Devara -2 : కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊహించిన స్థాయిలో లేదంటున్నారు. భారీ హైప్ తో వచ్చిన ఈ మూవీ.. ఆ హైప్ ను అందుకోలేకపోయింది. కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించినా.. ఎన్టీఆర్ రెండేళ్లు టైమ్ కేటాయించినందుకు ఆ స్థాయిలో సినిమా ఉండాలి కదా అంటున్నారు. పైగా దానికి తోడు ఇప్పుడు పార్టు-2 అంటున్నారు. అసలు పార్టు-2 మీద ఎవరికైనా ఆశలు ఉన్నాయా అని అడుగుతున్నారు. ఎందుకంటే […]