Devotional : ఇంటి లోపల, బయట ఉంచిన ప్రతిదానికీ శుభం లేదా అశుభం ఉంటుంది. వాస్తు శాస్త్రంలో ఇలాంటివి చాలా ఉన్నాయి, వాటిని తప్పు దిశలో లేదా ప్రదేశంలో ఉంచినట్లయితే పురోగతికి అడ్డంకిగా మారవచ్చు. మన అమ్మమ్మ, నానమ్మలు ఇంటి గుమ్మం గురించి చాలా విషయాలు చెప్పడం మీరు వినే ఉంటారు. ఉదాహరణకు గుమ్మంలో నిలబడితే పాపం.. గుమ్మంలో కూర్చుని తింటే కుక్క కడుపులోకి పోతుంది.. లాంటి సామెతలు ఉన్నాయి.. అయితే, మన పెద్దలు అలా ఎందుకు […]