Dhanush : తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు చేయడం ధనుష్ కు ఇష్టం. ఆయన సినిమాలు చాలా లోతైన అర్థంతో ఉంటాయి. అందుకే ఆయనకే సెపరేటు ఫ్యాన్ బేస్ కూడా ఉందని చెప్పుకోవాలి. ఇక ధనుష్ మామ సూపర్ స్టార్ రజినీకాంత్ అని తెలిసిందే. రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ధనుష్. వీరిద్దరికీ లింగ, […]