Health Tips : అన్నం అనేది మన రోజువారీ ఆహారంలో అత్యంత కీలకమైనది. ఇంకా చెప్పాలంటే మనం ప్రతిరోజూ తినే దాంట్లో అదే ముఖ్యం. అన్నం తినకపోతే మన కడుపు నిండినట్టు అనిపించదు. అంతే కాకుండా మన ఆహారం సంపూర్ణం అవ్వదు. అందుకే మన దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో మూడు పూటలా అన్నాన్ని తింటుంటారు. అయితే ఉదయం పూట పెట్టుకున్న అన్నం మిగిలిపోయినా.. లేదంటే రాత్రి వండుకున్న అన్నం మిగిలిపోయినా సరే తర్వాత రోజు ఉదయం […]