Telugu News » Tag » Dr Botsa Jhansi Lakshmi Age
Dr Botsa Jhansi Lakshmi : విశాఖపట్నం పార్లమెంట్ వైకాపా అభ్యర్థి బొత్స ఝాన్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అసెంబ్లీ అభ్యర్థులతో కలిసి నియోజకవర్గంలోని పలు ముఖ్య ప్రాంతాల్లో పర్యటించారు. ప్రతి చోట కూడా వైకాపా కు మద్దతుగా పెద్ద ఎత్తున ఓటర్లు తరలి రావడం జరుగుతుందని వైకాపా నాయకులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు కూటమి పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ప్రభుత్వ పథకాలను అడ్డుకున్నారు అంటూ బాబు పై సామాన్యులు ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వ […]
Dr Botsa Jhansi Lakshmi : విశాఖపట్నం పార్లమెంట్ వైకాపా అభ్యర్థి బొత్స ఝాన్సీకి ముస్లీం సంఘాలు మద్దతు తెలిపాయి. ముస్లింల ప్రయోజనాలు కాపాడు కోవడంతో పాటు, హక్కులు సంక్షేమాన్ని పరిరక్షించే వారికే ఎన్నికల్లో మద్దతు పలకాలని గాజువాక ప్రాంత ముస్లిం పెద్దలు తీర్మానించారు. బుధవారం రాత్రి గాజువాక ప్రాంతంలో జరిగిన ముస్లింల ఆత్మీయ సమావేశంలో పలువురు ముస్లిం మైనార్టీల పెద్దలు పాల్గొని ప్రసంగించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తే, వైయస్ జగన్మోహన్ […]