Bjp : బీఆర్ ఎస్ పరిస్థితి ఇప్పుడు రోజురోజుకూ దారుణంగా తయారవుతోంది. ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడమే పెద్ద మైనస్ అయింది. ఇక ఎంపీ ఎన్నికల్లో అయితే ఒక్క సీటు కూడా రాలేదు. దాంతో బీఆర్ ఎస్ ను వీడుతున్న వారే ఎక్కువ అవుతున్నారు. కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ ఎస్ ను ఖాళీ చేసేదాకా వదిలేలా కనిపించట్లేదు. ఒక వైపు కవిత జైల్లో ఉన్నారు. ఆమె బయటకు వచ్చే మార్గమే కనిపించట్లేదు. ఇంకోవైపు కేసీఆర్ మీద వరుసగా […]