Naganna survey on ap elections : ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ.. అన్ని ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. నాయకులు తమ ప్రత్యర్తులపై పదునైన విమర్శలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నారు. దానికి అనుగుణంగా ప్రణాళికలు వేసుకుంటూ వాటిని మెళ్లగా అమలు చేసుకుంటూ పోతున్నారు. ఎన్నికల్లో అన్ని పార్టీలు ఓ వైపు తలమునకలైపోతుంటే.. మరో వైపు కొన్ని సర్వే సంస్థలు […]