Telugu News » Tag » Etala Rajender campaign in malkajgiri
Etala Rajender : తెలంగాణలో ఎంపీ ఎన్నికల జోరు కీలకంగా ఉంది. అయితే మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఈటల రాజేందర్ ప్రచారం కాస్త ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఆయన మల్కాజిగిరి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను తిరుగుతూ ప్రజలను కలుపుకుని పోతున్నారు. క్షణం కూడా తీరిక లేకుండా ఉదయం 7గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 9గంటల దాకా అన్ని ఏరియాలను, కాలనీలను చుట్టేస్తున్నారు. జనాలతో మమేకం అవుతూ తాను గెలిస్తే ఏం చేస్తాననేది వివరిస్తున్నారు. ఇక ప్రచారంలో […]
Etala Rajender : ఈటల రాజేందర్ మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన అప్పుడే ప్రచార హోరును ప్రారంభించారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని ఏరియాలు తిరుగుతూ అందరినీ కలుపుకుని పోతున్నారు. ఇందులో భాగంగా శనివారం కూడా అన్ని ప్రాంతాలను తిరిగారు. ఇందులో భాగంగా మొదటగా గంగస్థాన్ దూలపల్లిలో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో స్థానిక కార్యకర్తలు, నేతలతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ఎలా ప్రచారం చేయాలి, ఎలాంటి వ్యూహాలను […]