Etela Rajender : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాల్లో కూడా బీజేపీ బలంగా ఉందని, రాష్ట్ర ప్రజలు మోడీని మళ్లీ ప్రధానిగా చేయాలని భావిస్తున్నారు అంటూ మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. దేశ వ్యాప్తంగా మోడీకి అనుకూలంగా గాలి వీస్తుంది. ఇలాంటి సమయంలో తెలంగాణ నుంచి బీజేపీ ని భారీ మెజార్టీ తో గెలిపించడం ద్వారా కేంద్రంలోకి అధికారంలోకి రాబోతున్న మోడీ ప్రభుత్వం అభివృద్దిలో మరింతగా ముందుకు తీసుకు […]