Etala Rajender : కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వరుసగా మూడోసారి కొలువుదీరింది. దాంతో బీజేపీ నుంచి చాలామందికి కేంద్ర మంత్రులుగా అవకాశం దక్కింది. ఇటు తెలంగాణ నుంచి సీనియర్ ఎంపీ కిషన్ రెడ్డికి, కొత్తగా బండి సంజయ్ కు కేంద్రమంత్రి పదవి దక్కింది. అయితే కిషన్ రెడ్డి ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. బీజేపీలో ఎవరికైనా ఒకటే పదవి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి రావడంతో కిషన్ రెడ్డి త్వరలోనే పార్టీ పగ్గాలను […]