Etela Rajender : ఎంపీ ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా ప్రజలతో మమేకమవుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు మాజీ మంత్రి, మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. సోమవారం బండ చెరువులో వాకర్స్ తో సమావేశమైన ఈటెల.. 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్లు కట్టించి, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన నేత మోడీ అని కొనియాడారు. రాష్ట్రంలో రెండు సార్లు ప్రజలు బీఆర్ఎస్ కు అధికారాన్నిచ్చినా హామీలని నెరవేర్చకుండా మోడీ, బోడీ అని విమర్శలు చేయడం తప్ప కేసీఆర్ చేసిందేమీ […]