Etlea Rajender : మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ప్రచారం జోరుగా సాగుతోంది. దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజక వర్గంగా రికార్డ్ సాధించిన ఈ నియోజక వర్గంలో ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విజయం కన్ఫర్మ్ అంటూ సర్వేల్లో వెళ్లడి అయ్యింది. అయినా కూడా ఏ మాత్రం ఛాన్స్ తీసుకోకుండా ఈటెల ప్రచారంలో దూసుకు పోతున్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో ప్రచారం చేస్తూ బీజేపీ […]