Fake Exit Polls : ఎగ్జిట్ పోల్స్ కు ఎన్నికల సమయంలో ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది కౌంటింగ్ ఫలితాల కంటే ముందే ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తుంటాయి. అయితే ఈ సారి ఎంత లేదన్నా వైసీపీకి టీడీపీ కూటమి కొంత పోటీ ఇచ్చింది. అందులో డౌట్ లేదు. కానీ వైసీపీని ఓడించేంత పోటీ ఇచ్చిందా అంటే అనుమానమే. ఇలాంటి సమయంలో తాజాగా కూటమిని కొన్ని సంస్థలు మొదటి నుంచి […]