Inhuman Incident : మానవ సంబంధాలు మట్టిలో కలిసిపోతున్నాయి. డబ్బుల కోసమే బంధాలను గుర్తుంచుకునే రోజులు వస్తున్నాయి. ఆ డబ్బులే లేని రోజున పేగు బంధాలను కూడా మర్చిపోతున్నారు జనాలు. కన్నతల్లిని కూడా ఆస్తుల కోసం బలి చేస్తున్నారు. ఆస్తులు ఉంటే చాలు కన్న తల్లి కండ్ల ముందే చనిపోయినా సరే ఈజీగా మర్చిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే కన్న తల్లి కంటే కాసులే ఎక్కువ అన్నట్టు ప్రవర్తిస్తూ బంధాలను మట్టిలో కలిపేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో జరిగిన ఓ ఘటన […]