Revanth reddy : రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత దూకుడుగా వ్యవహరించారో అందరికీ తెలిసిందే. బీఆర్ ఎస్ ను ఏయే విషయాల్లో టార్గెట్ చేశాడో ఆయనకు బాగా తెలుసు. అందుకే ఇప్పుడు తాను సీఎం అయిన తర్వాత ఆ విషయాల్లో తనకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దని రేవంత్ ముందు నుంచే ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఒక్కో విషయంలో ఎంతో ముందు జాగ్రత్తతో అడుగులు వేస్తున్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ ఎస్ ను ప్రధానంగా విమర్శించింది మాత్రం కుటుంబ […]