Tdp : ఏపీలో పోలింగ్ ముగిసింది. జూన్ 4 న ఫలితాల కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా అని అందరూ ఆశగా చూస్తున్నారు. ప్రతి పార్టీ కూడా తామే గెలుస్తామని చెప్పుకుంటున్నాయి. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఇప్పటికప్పుడు టీడీపీ కూటమి ఎక్కువగా తమకు లాభం జరిగేలా చూసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ సారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై బాగానే నమ్మకం పెట్టుకుంది. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో […]