Game Changer Review: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ గేమ్ ఛేంజర్. రామ్ చరణ్ చాలా కాలం తర్వాత సోలోగా చేస్తున్న మూవీ కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. కానీ ఎందుకో శంకర్ తో సినిమా చేస్తే ఏ స్థాయిలో హైప్ వస్తుందో ఆ రేంజ్ లో అయితే రావట్లేదు. ఈ విషయాన్ని దిల్ రాజు కూడా రిలీజ్ కు ముందే చెప్పుకుని బాధపడ్డాడు. దాదాపు రూ.350 కోట్ల […]