Health Tips : ప్రస్తుత రోజుల్లో షుగర్ వ్యాధి అనేది ప్రతి ఒక్కరినీ భయపెడుతోంది. పది మందిలో కనీసం నలుగురు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే ఈ డయాబెటిక్ వ్యాధి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి టైప్ 1 డయాబెటీస్ , 2 టైప్ 2 డయాబెటీస్. టైప్-1 రావడాన్ని ఎవరూ అడ్డుకోలేకపోవచ్చు. ఎందుకంటే ఇది జీన్స్ వల్ల కూడా వస్తుంది. కానీ టైప్-2 అనేది మాత్రం మనం తీసుకునే ఆహారం, లైఫ్ స్టైల్ కారణంగానే వస్తుందని […]