Telugu News » Tag » Harirama Jogaiah
Harirama Jogaiah : ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ పవన్ మీద కాపు సామాజిక వర్గం నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కల్యాణ్ చంద్రబాబు నాయుడితో పొత్తులు పెట్టుకున్నారు. దాంతో ఇప్పుడు తమ సామాజిక వర్గానికి దక్కాల్సిన సీట్లు ఎక్కడ చంద్రబాబు కొట్టుకుపోతారో అనే భయం కాపు నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్ని రోజులు జనసేన కోసం పడరాని పాట్లు పడి తీరా సీటు దక్కుతుందనే సమయంలో పవన కల్యాణ్ వెళ్లి […]
Harirama Jogaiah : టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటుపై ఆదివారం చంద్రబాబు, పవన్ మధ్య రెండు దఫాలుగా చర్చలు జరిగాయి. ఈ భేటీల్లోనే ఎవరికి ఎన్ని సీట్లు అనే విషయంలో క్లారిటీ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాపు ఉద్యమనేత చేగొండి హరిరామజోగయ్య..పవన్ కల్యాణ్ కు బహిరంగ లేఖ రాశారు. ఇప్పటికే పలు అంశాలపై లేఖలు రాసినా హరిరామజోగయ్య.. ఈలేఖను కాస్త ఘాటుగానే రాశారు. టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంపకం జరిగిందనీ, జనసేనకు ఇచ్చే […]