Harish Rao : ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హరీవ్ రావు క్రేజ్ వేరే లెవల్ లో ఉంటుంది. గతంలో చూసుకుంటే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పడక ముందే దాదాపు పదేండ్లు ప్రతిపక్షంలో ఉన్నారు హరీశ్ రావు. ఆయన పోరాట తీరు అప్పట్లో అసెంబ్లీలో స్పష్టంగా కనిపించింది. తెలంగాణ గొంతును బలంగా వినిపించిన వారిలో హరీశ్ రావు కూడా ఒకరు. ఆయన సారథ్యంలోనే అప్పట్లో టీఆర్ ఎస్ పార్టీగా గులాబీ పార్టీ దూసుకుపోయింది. కేటీఆర్ కంటే కూడా ఎక్కువగా అప్పట్లో హరీవ్ రావు […]