Heart Patients : అసలు ఈ రోజుల్లో ఏం తినాలో.. ఏ పేషెంట్లు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో కూడా చాలా మందికి తెలియదు. దాని వల్ల ఇంకా లేనిపోని సమస్యలు వస్తుంటాయి. ఒక రోగం ఉన్న వారు కొన్ని ఆహారాల నియమాలను పాటించాల్సి ఉంటుంది. లేదంటే మాత్రం ఆ రోగం ఇంకా ముదిరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు కూడా చాలా రకాల ఆరోగ్య నియమాలు పాటించాలి. అందులోనూ కొన్ని […]