Ap Poling : ఏపీలో ఎన్నికల సమరం ముగిసింది. మొన్నటి వరకు ప్రచారాలతో హోరెత్తించిన పార్టీలు అన్నీ ఇప్పుడు సైలెన్స్ లో పడిపోయాయి. ఎందుకంటే ప్రజలకు ఎంత చెప్పాలో.. ఏం చేయాలో అన్నీ చేసేశాయి పార్టీలు. తీరా ఇప్పుడు పోలింగ్ ను చూసి ఎవరి లెక్కల్లో వారు పడిపోయారు. ప్రజలు మాత్రం మండుటెండల్లో కూడా సైలెంట్ వేవ్ ను చూపించారు. వాస్తవానికి ఈ మండుటెండల్లో ఇంతగా పోలింగ్ జరుగుతుందని ఏ పార్టీ కూడా అనుకోలేదు. కానీ ప్రజలు […]