India Today Exit Poll : ఎన్నికల ఫలితాలకు ముందు ఎగ్జిట్ పోల్స్ ఆనవాయితీగానే వస్తున్నాయి. చాలా ఫలితాలను ఇవి ముందుగానే చెప్పేస్తుంటాయి. అయితే ఇందులో ఒక్కో సంస్థది ఒక్కె క్రెడిబిలిటీ. ఎందుకంటే కొన్ని సంస్థలు చేసే సర్వేలు దాదాపు నిజమే అవుతుంటాయి. కానీ కొన్ని సంస్థలు చేసే ఎగ్జిట్ పోల్స్ మాత్రం దాదాపు ఫెయిల్ అవుతుంటాయి. అవి కొన్ని సార్లు పార్టీల అధినేతలను సంతృప్తి పరిచేందుకు కూడా ఇలాంటి ఫేక్ ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటిస్తున్నాయనే అపవాదాన్ని […]