Quitting Alcohol : ఈ రోజుల్లో మద్యపానం అనేది ప్రతి ఒక్కరికీ ఓ వ్యసనంగా మారిపోయింది. చాలా మంది మద్యం లేకుండా ఉండలేని పరిస్థితులు వస్తున్నాయి. అయితే మద్యం సేవించడం వల్ల చాలానే అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ప్రేగులు, కాలేయం, తీవ్ర అనారోగ్యానికి గురవుతుంటాయి. కొందరు అయితే మానసిక సమస్యలను కూడా ఎదుర్కుంటారు. ఇలా రకరకాల సమస్యలు వస్తుంటాయి కాబట్టే చాలా మంది ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. అయితే కొందరు సడెన్ గా మద్యం మానేస్తుంటారు. అలాంటి […]