IRS officer turns transgender : ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లోనే ఉన్న ట్రాన్స్ జెండర్ సంస్కృతి ఇప్పుడు ఇండియాలో కూడా మొదలయ్యింది. అధికారిక లెక్కల ప్రకారం గడచిన పదేళ్ల కాలంలో వేలాది మంది ట్రాన్స్జెండర్స్ గా మారడం జరిగింది. తమది కాని జీవితంలో బతకడం ఎందుకు అనుకున్న వారు తమ జెండర్ ను మార్చుకుని కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నారు. మొదట్లో వారిని సమాజంలో చిన్నచూపు చూసినా ఇప్పుడు వారికి కూడా గౌరవం లభిస్తుంది. ఏదో సమస్య అన్నట్లుగా […]