Telugu News » Tag » Is Revanth's strength increasing with the induction of BRS MLAs?
Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిపాటి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బలం బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేల చేరికతో రోజు రోజుకు అనూహ్యంగా పెరుగుతూ వస్తోందని ఆ పార్టీ నాయకుల్లో కొందరు మాట్లాడుకుంటూ ఉంటే, కొందరు కాంగ్రెస్ నాయకులు మాత్రం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేరికతో పెరుగుతున్నది కాంగ్రెస్ బలం కాదని, రేవంత్ రెడ్డి బలం అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. కొత్తగా బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా రేవంత్ రెడ్డి వర్గంలోకి […]