Ys Jagan : షర్మిల-జగన్ పేర్లు ఇప్పుడు దేశంలోనే ట్రెండింగ్ లో ఉంటున్నాయి. వీరిద్దరి ఆస్తుల గొడవపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తల్లి, చెల్లిని జగన్ కోర్టుకు లాగాడంటూ ఇటు షర్మిల, అటు ప్రత్యర్థులు ఇంకోవైపు ఆయనకు వ్యతిరేక మీడియా మొత్తం కట్టగట్టుకుని ప్రచారం చేస్తోంది. జగన్ ను ఒక దోషిగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే ఈ వివాదం వల్ల జగన్ కు రాజకీయ నష్టం లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే […]