Andhra Pradesh : సమర్థ వంతమైన నాయకుడు ఉంటే ఆ రాష్ట్రంలో పాలన అద్భుతంగా ఉంటుంది. అసాధ్యాలను సుసాధ్యాలుగా చేసి చూపిస్తుంటాడు. అలాంటి నాయకుడే ఏపీ సీఎం వైఎస్ జగన్. ఈ మాట మేం చెప్పట్లేదు. ఆయన సాధించిన రికార్డులే చెబుతున్నాయి. ఇప్పటికే ఏపీని ఎన్నో విభాగాల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన జగన్.. తాజాగా మరో విషయంలో కూడా ఏపీని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపాడు. బహుషా దీన్ని కూడా ప్రతిపక్షాలు తప్పుగా అర్థం చేసుకుంటాయేమో. […]