Jagan-Sharmila : ఏపీ రాజకీయాల్లో జగన్, షర్మిల ఆస్తుల వివాదం ఇంకా ముదురుతూనే ఉంది. ఇన్ని రోజులు వీరిద్దరి మధ్య రాజకీయంగా వైరం ఉండేది. కానీ ఇప్పుడు ఆస్తుల వివాదంగా మారింది. అసలు ఈ ఆస్తుల వివాదం ఏంటి.. ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత 2019 ఆగస్టు 31న జగన్, షర్మిల మధ్య ఎమ్ వోయూ ఒప్పందం కుదిరింది. ఈడీ, సీబీఐ అటాచ్ మెంట్ అయిన […]