Ys Jagan : ఏపీ రాజకీయం అంతా ఇప్పుడు జగన్ ధీమా చుట్టే నడుస్తోంది. అసలు జగన్ ధైర్యం ఏంటి.. ఆయన అంత కాన్ఫిడెన్స్ గా ఉండటం వెనక ఉన్నది ఎవరు.. పోలింగ్ ముగిసిన తర్వాత ఒక్క జగన్ మాత్రమే స్పందించాడు. వైసీపీ అధికారంలోకి రాబోతోందని.. 151 సీట్లకు పైగా గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశాడు. కానీ ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులు అయిన చంద్రబాబు గానీ, పవన్ కల్యాణ్ గానీ ఎక్కడా స్పందించలేదు. కనీసం తాము అధికారంలోకి వస్తున్నామని […]