Jagan : వైఎస్ జగన్ ఓటమి తర్వాత చాలా రోజులుగా మౌనంగానే ఉండిపోయారు. అలాంటిది ఆయన తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ రోజు ఆయన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్నారెడ్డిని నెల్లూరు జైలులో వెళ్లి కలిశారు. అనంతరం ఆయన బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తన పార్టీ ఎందుకు ఓడిపోయిందో కూడా చెప్పారు. ప్రజల్లో వ్యతిఏకత వల్ల తన పార్టీ ఓడిపోలేదని.. తనకంటే ఎన్డీయే కూటమి ఇచ్చిన అపరిమితమైన హామీలను నమ్మి […]