Difference between jagan and pawan : పవన్ కల్యాణ్ సినిమాల్లో స్టార్ హీరో. దాన్ని ఎవరూ కాదనరు. కానీ రాజకీయాల్లో మాత్రం జగనే సూపర్ స్టార్ అని వైసీపీ పదే పదే చెబుతోంది. అందుకు తగ్గట్టే జగన్ రాజకీయాలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కొత్త రాజకీయాలను చేస్తానంటూ వచ్చారు. కానీ ఆయన చేసింది పెద్దగా ఏమీ లేదనేది జనసైనికులు చెబుతున్న మాట. జగన్ పార్టీ పెట్టిన ఏడేళ్లకే ఏపీ రాజకీయాల్లో ఎన్నడూ లేనంత మెజార్టీతో అధికారంలోకి […]