Chandrababu : ఇప్పుడు ఏపీలో రాజకీయాలు ఎలా ఉన్నాయంటే.. జగన్ ఏం చేసినా సరే అది తప్పే.. ఏం మంచి పని చేసినా సరే దాన్ని తప్పుగా ప్రచారం చేయాల్సిందే. అదే ఎన్నికల సమయం వచ్చేసరికి మాత్రం.. జగన్ చేసిన వాటినే ఇంకా ఎక్కువ చేస్తాం అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఇదే పాలసీని చంద్రబాబు నాయుడు అండ్ టీం ఫాలో అవుతోంది. గత నాలుగేండ్లుగా జగన్ మీద ఎంత విష ప్రచారం చేయాలో అంతా చేసేశారు. అందరూ […]