Jagan-Sharmila : ఏపీలో ఇప్పుడు సంచలన న్యూస్ వైరల్ అవుతోంది. అదే జగన్-షర్మిల భేటీ. అవును వీరిద్దరూ జులై 8న భేటీ కాబోతున్నట్టు తెలుస్తోంది. మొన్నటి వరకు ఉప్పు నిప్పులా వ్యవహరించిన వీరిద్దరూ ఇప్పుడు తల్లి విజయమ్మ సమక్షంలో భేటీ కాబోతున్నారనే సమాచారం వినిపిస్తోంది. వాస్తవానికి జగన్ కు గతంలో షర్మిల ఎంతో సపోర్టుగా ఉండేవారు. వైసీపీని 2019లో గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు వైఎస్ షర్మిల. జగన్ తో సమానంగా పార్టీ కోసం కష్టపడ్డారు. కానీ […]