Ys Jagan : దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ సారి ఎవరు కేంద్రంలో అధికారంలోకి వస్తారనే ప్రశ్న అందరిలోనూ ఉంది. పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీపై కొన్ని వర్గాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అటు ఇండియా కూటమితో కాంగ్రెస్ కొంత బలంగా మారిపోయింది. లోకల్ పార్టీలను కలుపుకుని పోతోంది కాంగ్రెస్ పార్టీ. దాంతో ఇప్పుడు కాంగ్రెస్ కూటమి ఎన్డీయేకు బలమైన పోటీ ఇచ్చిందని అంటున్నారు. అయితే ప్రతి లోకల్ పార్టీ కేంద్రంలో […]