Yatra 2 Movie Review : సినిమాల ట్రెండ్ మారుతోంది. ఇప్పుడు బయోపిక్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అందులో చాలా వరకు హిట్ అవుతున్నాయి. ఇప్పుడు అదే కోణంలో మరో బయోపిక్ వచ్చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం, ఆయన చేసిన పాదయాత్ర ఆధారంగా యాత్ర సినిమా వచ్చింది. అది అప్పట్లో మంచి హిట్ అయింది. ఆ సినిమాను డైరెక్ట్ చేసిన మహి వి రాఘవ్ ఇప్పుడు దానికి సీక్వెల్ గా యాత్ర-2ను తెరకెక్కించారు. […]