నవంబర్ లో వస్తున్న సినిమాల్లో జితేందర్ రెడ్డి మంచి ఆసక్తిని రేపుతోంది. ఈ నెల 8న విడుదల అవుతున్న ఈ సినిమాలో రాకేష్ వర్రె టైటిల్ పాత్ర పోషించారు. దీన్ని విరించి వర్మ తెరకెక్కించారు. ఆయన గతంలో ఉయ్యాలా జంపాల, మజ్ను సినిమాలు తీశారు. అయితే మూవీ గురించి తాజాగా వారు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో హీరో రాకేష్ వర్రె మాట్లాడుతూ.. జితేందర్ రెడ్డి సినిమాను మంచి కంటెంట్ తో తీశామని చెప్పారు. తమ సినిమాకు […]