Telugu News » Tag » Kasani Gnaneshwar MP Elections
Kasani Gnaneshwar : చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ప్రచారంలో భాగంగా శనివారం పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటించారు. అంతే కాకుండా పలు ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్న కాసాని బీసీ సంఘం నేతలు మరియు సభ్యులతో సమావేశం అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ బీసీల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసింది. చేవెళ్ల నుంచి బీసీలకు దక్కిన ఈ గౌరవంను సద్వినియోగం చేసుకుని తనను పార్లమెంట్ కు పంపించడం ద్వారా బీసీల తరపున పోరాటం చేస్తాను అంటూ […]
Kasani Gnaneshwar : చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతే కాకుండా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు కాసాని గెలుపు కోసం విసృతంగా ప్రచారం చేస్తున్నారు. వరుసగా రెండు సార్లు చేవెళ్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలిచి సత్తా చాటింది. అందుకే మూడో సారి కూడా బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ సీటును దక్కించుకోవడం ద్వారా హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటూ ఆ పార్టీ […]
Kasani Gnaneshwar : చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి కాసాని మాట్లాడుతూ… బీసీలను విస్మరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు బుద్ది చెప్పాలి. బీసీల్లో గొడవలు పెట్టాలని కొందరు కుయుక్తులు పన్నుతున్నారు. అటువంటి వారి పట్ల బీసీ సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అత్యధిక జనాభ ఉన్న బీసీలకు బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇతర పార్టీలు ఏవీ కూడా […]