Telugu News » Tag » Kasani Gnaneshwar Mudhiraj Vs Congress Party
Kasani Gnaneshwar Mudhiraj : చేవెళ్ల పార్లమెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కి మద్దతుగా నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా నాయకులు, ప్రజా సంఘాలు, ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. బీఆర్‌ఎస్ గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్దిని వివరిస్తూ, కాంగ్రెస్ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తీరును వివరిస్తూ కాసాని జ్ఞానేశ్వర్ ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. బీసీ కులాలకు కేసీఆర్ ఇచ్చిన పథకాలు మరే ప్రభుత్వం […]