Kasani Gnaneshwar : చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతే కాకుండా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు కాసాని గెలుపు కోసం విసృతంగా ప్రచారం చేస్తున్నారు. వరుసగా రెండు సార్లు చేవెళ్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలిచి సత్తా చాటింది. అందుకే మూడో సారి కూడా బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ సీటును దక్కించుకోవడం ద్వారా హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటూ ఆ పార్టీ […]