Kavitha : మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం అరెస్ట్ చేయగా.. ఆమెను ఈడీ అధికారులు కస్టడీలోనే ప్రశ్నిస్తున్నారు. అయితే తాజాగా కవిత కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. గతంలో ఈడీ అధికారులు తనకు సమన్లు పంపించడంపై కవిత సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఈడీకి వ్యతిరేకంగా పిటిషన్ వేశారు. అయితే తాజాగా ఆ పిటిషన్ ను ఆమె విత్ డ్రా చేసుకున్నారు. ఎందుకంటే కవిత ఇప్పటికే అరెస్ట్ […]