Kcr : కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను మరోసారి చేయడానికి రెడీగా లేరు. ఎందుకంటే వాస్తవానికి మూడోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నా సరే చేతులారా పోగొట్టుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మరోసారి అవకాశం ఇవ్వడమే కొంప ముంచిందని కేసీఆర్ భావిస్తున్నారు. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నా సరే వారికే టికెట్లు ఇవ్వడం వల్లనే ప్రజల్లో ఓటమి చవి చూశామని ఆయన అంచనాలు వేసుకుంటున్నారు. అందుకే ఈ ఎంపీ ఎన్నికల్లో కచ్చితంగా మెజార్టీ సీట్లను సాధించాలని లక్షయంగా […]