Kcr : బీఆర్ ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఓవైపేమే కేసీఆర్ కుటుంబాన్ని కేసులు, విచారణ పేరుతో కమిషన్లు వెంటాడుతున్నాయి. ఇంకోవైపేమో బీఆర్ ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వరుసగా పార్టీ మారుతున్నారు. అందరూ హస్తం గూటికి వెళ్లిపోతున్నారు. మొదట్లో కేటీఆర్ రంగంలోకి దిగి ఫిరాయింపులు జరగకుండా చూడాలని చాలానే ప్రయత్నాలు చేశారు. కానీ కేటీఆర్ మాటను ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే గత పదేండ్ల నుంచి కేసీఆర్ కాకుండా ప్రతి విషయంలో కేటీఆర్ […]