Kcr : కేసీఆర్ కు తెలిసినంత రాజకీయం ఇంకెవరికీ తెలియదని అంటారు బీఆర్ ఎస్ నేతలు. ఎందుకంటే కేసీఆర్ సొంతంగా ఒక పార్టీని పెట్టి.. ప్రజలందరినీ ఏకం చేసి సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అంతే కాకుండా కేసీఆర్ తన పార్టీని బలంగా మార్చుకున్న తీరు అందరికీ తెలిసిందే. ఉద్యమ పార్టీ స్థాయి నుంచి రాజకీయ పార్టీగా మార్చుకుని పదేండ్లు సీఎంగా ఉన్నారు. ఈ కాలంలో ఆయన రాజకీయాల్లో ఎంతో చతురత చూపించారు. ప్రతిపక్షాలను తన […]