Telugu News » Tag » Kcr new plan
Kcr : కేసీఆర్ ఒక సారి ఒక వ్యూహాన్ని రచిస్తున్నారంటే.. దాని వెనకాల చాలా రకాల పెద్ద కారణాలే ఉంటాయి. అందులో ఎలాంటి అనుమానాలు లేవు. ఆయన ఒకసారి ఎంచుకున్న వ్యూహం బెడిసికొట్టిందంటే మాత్రం కచ్చితంగా దానికి భిన్నంగా ఉన్న వ్యూహాన్ని అమలు చేయాలని తాపత్రయ పడుతుంటారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు ఎదురు దెబ్బలు తగిలాయి. దాంతో ఆయన ఇప్పుడు వ్యూహాన్ని మార్చేస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడమే తీవ్రమైన దెబ్బ కొట్టింది. […]
Kcr : ఇప్పుడు తెలంగాణలో ఎక్కువగా రచ్చ జరుగుతోంది కాళేశ్వరం గురించి మాత్రమే. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయని.. కేసీఆర్ చేతకాని తనం వల్లనే నాణ్యత లేని నిర్మాణాలు చేపట్టారంటూ ఆరోపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అంతే కాకుండా లక్ష కోట్లు ఇసుకలో వృథాగా పోయాయంటూ తెలిపింది కాంగ్రెస్ పార్టీ. పైగా కాళేశ్వరం మీద అసెంబ్లీ వేదికగా చర్చ పెట్టడం అంతే కాకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు మేడిగడ్డకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి వెళ్లి పరిశీలించి దానిపై […]
KCR : ప్రతి ఎన్నికల్లో అన్ని పార్టీలు కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తుంటాయి. ఎన్నికల నినాదాల దగ్గరి నుంచి మొదలు పెడితే.. ఎన్నికల ప్రచారం వరకు ముందే వ్యూహాలను నిర్ణయించుకుంటాయి. అందుకే ఎన్నికల్లో అన్ని పార్టీలు ఇలా కొత్త విధానాలను అనుసరిస్తుంటాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తూ హీటు పుట్టిస్తున్నాయి. ఇటు లోకల్ పార్టీ అయిన బీఆర్ ఎస్ కూడా ఇప్పటికే ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది. కాగా […]
Kcr : కేసీఆర్ ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తుంటారు. ఒక సారి తనకు ఎదురైన అనుభవం నుంచి ఆయన పాఠాలు నేర్చుకోవడంలో దిట్ట. అసలు అలా ఎందుకు జరిగింది, ఎందుకు ఎదురుదెబ్బ తగిలింది అనే విషయాలను ఆయన కూలంకుషంగా పరిశీలించి మరీ తర్వాత మరోసారి అలాంటి తప్పు జరగకుండా చూసుకుంటారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు బలమైన దెబ్బ తగిలింది. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆయనకు అధికారాన్ని దూరం చేశాయి. ఈ విషయాన్ని కేసీఆర్ […]
Kcr new plan about bjp and congress : కేసీఆర్ అంటే రాజకీయాల్లో తలపండిన నేత. ఎప్పుడు ఎవరిని హైప్ చేయాలో.. ఎవరిని తగ్గించాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే రాష్ట్రంలో గత పదేండ్లు ఆయన ట్రెండ్ చేసి రాజకీయాలను నడిపించారు. అప్పట్లో కాంగ్రెస్ ను తగ్గించడం కోసం కేసీఆర్ బీజేపీని హైలెట్ చేశారనే ఆరోపణలు కూడా వినిపించాయి. అదంతా కేసీఆర్ రాజకీయ చాణక్యం అని అంటుంటారు ఆయన గురించి తెలిసిన వారు. ఎందుకంటే మన […]