Kcr : కేసీఆర్ ఒక సారి ఒక వ్యూహాన్ని రచిస్తున్నారంటే.. దాని వెనకాల చాలా రకాల పెద్ద కారణాలే ఉంటాయి. అందులో ఎలాంటి అనుమానాలు లేవు. ఆయన ఒకసారి ఎంచుకున్న వ్యూహం బెడిసికొట్టిందంటే మాత్రం కచ్చితంగా దానికి భిన్నంగా ఉన్న వ్యూహాన్ని అమలు చేయాలని తాపత్రయ పడుతుంటారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు ఎదురు దెబ్బలు తగిలాయి. దాంతో ఆయన ఇప్పుడు వ్యూహాన్ని మార్చేస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడమే తీవ్రమైన దెబ్బ కొట్టింది. […]